పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: యర్రగోపుల జయదీప్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ కేంద్రంగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా…
అమలాపురంలో ఘనంగా తెలుగుదేశం మహానాడు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహణ
అమలాపురం : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు అమలాపురంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో…
వైభవంగా ముగిసిన శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ జాతర, తీర్థ మహోత్సవాలు
ముమ్మిడివరం : గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ లంకతల్లెమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం ఉయ్యాల సేవ, దండాడింపు కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. ఈ…
గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర…
పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: ముకుంద నాయుడు
వనపర్తి : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర…
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా గురువారం ఉదయం ప్రకాశం…
గోదావరి సహా రాష్ట్ర ప్రధాన నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
అమరావతి: వచ్చే ఏడాది జూన్ నెలలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణ…
చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంలో చెంచు గిరిజన భక్తులకు ప్రతి నెల ఒక రోజు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని…