అస్థిర ఆంధ్రను సుస్థిర స్వర్ణాంధ్రగా మార్చడమే ఉమ్మడి లక్ష్యం
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం
• వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాలకీ సమస్యలే
• ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులుపెడుతున్నారు
• శ్రీ చంద్రబాబు గారిని అక్రమ కేసులతో అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు
• రాష్ట్రానికి పట్టిన తెగులు వైసీపీ
• ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లో బలంగా వెళ్తాం
• సంయుక్తంగా జనసేన – తెలుగుదేశం ప్రచారం
• రాజమహేంద్రవరంలో జనసేన-తెలుగుదేశం పార్టీల తొలి సమన్వయ సమావేశం అనంతరం
మీడియాతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• 29వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తల సమావేశాలు
• వైసీపీ పాలనలో సాగుతున్నది సామాజిక అన్యాయం: శ్రీ నారా లోకేష్ గారు