ఒక్క ఓటమి..
ఒక్క ఓటమి #రెడ్డీకాంగ్రస్ పార్టీ నీ మళ్ళీ కనపడకుండా చేసింది,,
ఒక్క ఓటమి #లోకసత్త పార్టీ ని మళ్ళీ కోలుకోకుండా చేసి పక్కన కూర్చోబెట్టింది,,
ఒక్క ఓటమి #jdLakshminarayana ని వెనక్కి తగ్గేలా చేసింది,,
ఒక్క ఓటమి #చిరంజివి నీ రాజకీయలకు దూరం అయ్యేలా చేసింది..
ఒక్క ఓటమి #జేసి ఫ్యామిలీ కి మెంటలేక్కించింది..
ఒక్క ఓటమి #చంద్రబాబు రాజకీయ చరమంకానికి తెరలేపింది..
ఒక్క ఓటమి తో #తలరాతలే తల్లకిందులైపోయేలా చేసింది.
కానీ అదే ఒక్క ఓటమి #Janasena_party
నీ కానీ జన సైనికులను కానీ ఆపలేకపోయింది,,, జై జన సేన??????
మీ ఆశయం ప్రజలపట్ల మీకు ఉన్న ప్రేమ
సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యత ఎప్పటికీ
మిమల్ని ఆపలేదు అన్నయ్య
జన సైనికులను
జన సేన వీర మహిళలు ను ఎవరు ఆపలేరు