నంద్యాలలోని కొందరు తాగుబోతులు

నంద్యాలలోని కొందరు తాగుబోతులు ఈ స్లిప్పుని ఓటుతో పాటు జత చేసి బ్యాలెట్ బాక్సులో వేసారు…..నాణ్యమైన బ్రాండెడ్ మందు అమ్మమని లేదంటే ఇదే #వైసీపీ కి వేసే చివరి ఓటని విన్నపంతో కూడిన వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
#Ysrcp#ApMuncipalElections

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.