మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసిన జనసేన నేతలు

ప్రకాశం జిల్లాలో తూర్పు నాయుడుపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామిని జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు సింగరాయకొండ మండల అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ మంత్రిని కలిసి ప్రాంతీయ అంశాలు మరియు ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.