శెట్టిబలిజ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, ఎదుర్లం క గ్రామంలో నూ తనంగా నిర ్మిం చినటువంటి శెట్టి బలిజ కమ్యూని టీ హాలు ప్రారంభోత్స వ కార్య క్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ పి ఎసి సభ్యు లు మరియు ముమ్మి డివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి తాని బాలకృష్ణ పాల్గొనడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయిం ట్ సె క్రటరీ జక్కం శెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాద్య క్షులు సానబోయిన మల్లి కార్జు నరావు, దూడల స్వామి , పి తాని రాజు, గుద్దటి విజయ్, కడలి కొం డ మరియు శెట్టి బలిజ యువత అధిక సంఖ్య లో పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.