వైసీపీకి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడింది

• పాలన అంటే వాళ్లకు కామెడీ అయిపోయిం ది
• వైసీపీలో మాట్లాడే వారిలో ఎక్కు వ మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే
• ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు
• జన సైని కులు, వీర మహిళలే పార్టీకి ఆక్ సిజన్
• ఓటు హక్కు ఆంధ్ర ప్రదేశ్ కి మార్చు కోవడం వల్లే తెలంగాణలో విని యోగిం చుకోలేదు
• నెల్లూరు సి టీ, సూళ్ళూరుపేట, కోవూ రు ని యోజకవర్గా ల జనసేన ఆత్మీ య సమావేశంలో శ్రీ నాగబాబు

‘వైసీపీ నాయకులకు పరిపాలన అంటే పెద్ద కామెడీ అయిపోయిం ది. చివర్లో నోట్లు ఇస్తే ఓట్లు వేస్తా రనే గుడ్ డి నమ్మకంతో ఈ నాలుగున్నరేళ్లు అభివృద్ ధిని గాలికొదిలేశారు. ఎన్ని కలకు మరో మూడు నెలలే సమయం ఉంది. ఈ విలువైన కాలంలో మనందరం కలసి కట్టు గా వైసీపీ వైఫల్యా లను ప్రజా క్షేత్రం లో ఎండగట్టగలిగితే రాష్ట్రం నుం చి వైసీపీని తరిమేయొచ్చ’ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్ శి శ్రీ నాగబాబు గారు అన్నా రు. మనం పోరాడుతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడుతో… కలసి కట్టు గా పని చే యకపోతే ఆ రాక్షసుడుని ఓడిం చలేమన్నా రు. ఆదివారం నెల్లూరు నగరంలోని రవీం ద్రనాధ్ ఠాగూర్ హాల్ లో నెల్లూరు సి టీ, కోవూ రు, సూళ్ళూరుపేట ని యోజకవర్గ జనసేన నాయకులు, జన సైని కులు, వీర మహిళలతో ఆత్మీ య సమావేశం ని ర్వహిం చారు. ఈ సందర్భం గా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీ అనేది కుటుం బం. జన సైని కులు, వీర మహిళలే పార్టీకి ఆక్ సిజన్. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాళ్ల అండతోనే పార్టీ దశాబ్ధ కాలంగా ఏ ఆటంకం లేకుం డా ముం దుకు నడుస్తోం ది. పార్టీలో జన సైని కుడు, వీర మహిళలకు మిం చిన పెద్ద పదవి ఏదీ లేదు. అధినేత శ్రీ పవన్ కళ్యా ణ్ గారు, పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు ఒకటికి పదిసార్లు ఆలోచిం చాకే పార్టీలో ఎవరికైనా బాధ్య తలు ఇస్తా రు. వాళ్లు ని యమిం చిన వ్యక్తిని ఎవరైనా తక్కు వ చే యడం, కిం చపరచడం వంటివి చేస్తే … అది శ్రీ పవన్ కళ్యా ణ్ గారిని , శ్రీ మనోహర్ గారిని అవమానిం చినట్లే .
• హాఫ్ బ్రెయిన్ మంత్రులు పాలిస్తున్నా రు
ఒక మంత్రేమో పథకాలు ముఖ్య మా? రోడ్లు ముఖ్య మా? అని అడుగుతాడు. ఇంకో మంత్రి ఎక్కు వ మంది చదువుకోవడం వల్ల రాష్ట్రం లో ని రుద్యో గ సమస్య పెరిగిం ది అని మాట్లాడతాడు. స్థాని క వైసీపీ ఎమ్మెల్ యే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ను ఏడాదిలో పూర్తి చేస్తా మని ప్రగల్భా లు పలికాడు. వైసీపీ పాలన నాలుగున్నరేళ్లు పూర్తయినా ప్రాజెక్టు లో పురో గతి లేదు. తర్వా త వచ్చి న ఇరిగేషన్ మంత్రిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుం ది అని అడిగితే త్వరలోనే పూర్తి చేస ్తాం అని చెప్పా రు. ఇప్పుడు అదే ప్రశ్న వేస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అని మాట్లాడుతున్నా డు. పాలన అంటే వైసీపీ నాయకులకు పెద్ద కామెడీ అయిపోయిం ది. ఇలాం టి హాఫ్ బ్రెయిన్ వ్యక్తు లు మంత్రులుగా మన రాష్ట్రాన్ని పాలిస్తుం టే అభివృద్ ధి ఇంకెక్క డ జరుగుతుం ది. వైసీపీ పార్టీ నుం చి మీడియా ముం దుకు వచ్చి మాట్లాడేవాళ్లలో చాలా మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే ఉన్నా రు. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియదు. కోవూ రు ఎమ్మెల్ యే శ్రీ నల్లపురెడ్ డి ప్రసన్నకుమార్ రెడ్ డి అయితే నోటికి ఏదీ వస్తే అది మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్ డి పాలన చూసి వైఎస్ జగన్ కు ఓటు వేసి నట్లు … ప్రసన్నకుమార్ రెడ్ డి తండ్రిగారు శ్రీ నల్లపురెడ్ డి శ్రీని వాస్ రెడ్ డి గారిని చూసి ఆయన్ను గెలిపిం చారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నోటికొచ్చి నట్లు మాట్లాడతాడు. తిరుమల ఘాట్ రోడ్డు లో ఒక చిన్నా రిని చిరుతపు లి చంపేస్తే తల్లి దండ్రుల మీద అనుమానం ఉంది అంటా డు. ఇంకో వైసీపీ మంత్రి ఆడబిడ్డలపై అత్యా చారం జరిగితే తల్లి దండ్రుల పెం పకం సరిగా లేదని మాట్లాడతారు. చివరకు వైసీపీ అధినేత జగన్మో హన్ రెడ్ డి సైతం శ్రీ పవన్ కళ్యా ణ్ గారిపై వ్యక్తి గత విమర్శ లు చేస్తా డు. ఏం ముఖ్య మంత్రి కుటుం బ వ్యక్తి గత విషయాలు మాకు తెలియదా ? వాళ్ల తాత ముత్తా తల చరిత్ర మొత్తం తెలుసు. ఎందుకు బయటకు మాట్లాడం అంటే సంస్కా రం అడ్డొచ్చి మాట్లాడం. దీని వల్ల ప్రజలకు రూపాయి ఉపయోగం ఉండదు కనుక మాట్లాడం. అధినాయకుడే దిగజారి వ్యక్తి గత విమర్శ లు చేస ్తుం టే ఇంక మంత్రులు ఎలా మాట్లాడతారో మనం అర్ధం చే సుకోవచ్చు .
• మనం యుద్ధం చేస ్తోం ది బ్రహ్మ రాక్షసుడితో
వైసీపీ పాలనలో సామాన్యు డు చితికిపోయాడు. ప్రభుత్వ విధానాలపై ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్లను భయబ్రాం తులకు గురి చేస్తున్నా రు. అక్రమ కేసులు బనాయిం చి వేధిస్తున్నా రు. సరైన ఆధారాలు చూపిం చకుం డానే ఒక పార్టీ అధ్య క్షుడిని 50 రో జులకు పైగా రాజమండ్రి సెం ట్రల్ జైల్లో పెట్టి హింసిం చారు. మన పార్టీ కార్య క్రమాని కి స్థలం ఇచ్చా రనే ఒకే ఒక్క కారణంతో ఇప్ప టంలో ఇళ్లు కూల్చే శారు. వారిని పరామర్శిం చడాని కి వెళ్లి న శ్రీ పవన్ కళ్యా ణ్ గారిని అడ్డు కున్నా రు. జనవాణి కార్య క్రమం ద్వా రా ప్రజా సమస్య లు తెలుసుకోవడాని కి విశాఖకు వెళ్తే కార్య క్రమం ని ర్వహిం చుకోకుం డా అడ్డు కున్నా రు. మా కార్య కర్తలు, నాయకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా అరెస్టు చే యడాని కి చూశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుం దని వెనక్కి తగ్గా రు. మనం ఈ రో జు యుద్ధం చేస్తు న్నది బ్రహ్మ రాక్షసుడితో. వైసీపీని గద్దె దిం చాలంటే మనందరం కలిసి కట్టు గా పనిచే యాలి.
• అలా కోరుకున్నవాడు ని యంతే
నాకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తా ననేది అబద్ధపు ప్రచారం. సేవ చే యాలనే పార్టీలోకి వచ్చా ను తప్ప పదవుల కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కి ఓటు మార్చు కోవాలనే హైదరాబాద్ లో ఉన్న నా ఓటును క్యా న్సిల్ చే సుకున్నా ను. మొన్న జరిగి న తెలంగాణ ఎన్ని కల్లో నేను, నా కుటుం బం ఓటు వేయలేదు. మంగళగి రిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చే సుకుం టే ఓటు హక్కు రాకుం డా బూత్ లెవల్ స్థా యిలో కూడా వైసీపీ నేతలు అడ్డు పడుతున్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.