అరకు నియోజకవర్గం: అరకు పార్లమెంట్ ఇన్సర్చ్ డాక్టర్ వంపూరు గంగులయ్య అధ్యక్షతన శనివారం అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సమావేశానికి భారీ ఎత్తున హాజరై సుమారు రెడువందల మంది పైగా జనసైనికులు, వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గొనీ ర్యాలీ చేస్తూ అక్షయ మీటింగ్ హల్ నందు సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. అరకు నియోజకవర్గస్థాయిలో జనసేన పార్టీ బలపడే విధంగా అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో రానున్న ఎలక్షన్లో 2024 29 కళ జనసేన పార్టీ బలపడే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని జనసేన పార్టీ కోసం పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రచారం చేయాలి. ఒక నిజాయితీగల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మన ప్రాంతం కొరకు మన యొక్క గిరిజన మన్య ప్రాంతం కొరకు మన గ్రామం కొరకు ప్రతి ఒక్కరు ముందడుగు వేసి జనసేన పార్టీ బలపడే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో నియోజకవర్గస్థాయిలో కూడా బలపరిస్థిసథాతిలో ఉండాలని రానున్న ఎన్నికల 2024, 2029 లలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జండా ఎగిరే విధంగా మీరు తయారవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారు తెలియజేయడం జరిగింది. అలాగే రానున్న ఉమ్మడి టిడిపి జనసేన పార్టీ ఉమ్మడి కార్యా చరణ కొరకు కమిటీ నిర్వహణ కూడా చేపట్టడం జరుగుతుంది త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియపరచారు. ఈ అలగే అరకు నియోజకవర్గంలో బలమైన నాయకులుగా మిమ్మల్ని నేను తాయారు చేస్తాను అని తెలియపరచారు. కార్య క్రమంలో పాల్గొన్న వారు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య అరకు జనసేన పార్టీ ముఖ్య నాయకులు బంగారు రామదాసు, అరకు నియోజకవర్గం నాయకుడు కొన్నేడి లక్ష్మణరావు, చెట్టి చిరంజీవి, ఎం శ్రీనివాసరెడ్డి, దురియా సాయిబాబా, ముత్యం ప్రసాద్, చిదేరి ధనేశ్వరరావు, చిట్టం మురళి, అల్లంగి రామకృష్ణ, కోటి పడాల్ బలిజ పరదాన్ని సురేష్. చెట్టి ఆనందు, కిలో బాబురావు పవన్ కళ్యాణ్, శ్రావణ్, చందు, వీరమహిళ రత్న ప్రియ, మాలతీ మజ్జి కృష్ణంరాజు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనసైనికులు, వీరమహిళలు పాల్గొని మీటింగ్ ని జయప్రదం చేసారు.