
ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో విద్యానిధి విద్యార్థులు జయ కేతనం.ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎమ్ పి సి గ్రూపు నందు ఫాతి మున్నీసా బేగం, చి.రంకిరెడ్డి కుసుమ 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 7 వ స్థానం, బై పి సి గ్రూపు నందు పందిరి ప్రణవ్ సాయి 455 మార్కులకు గాను 444 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో పదవ స్థానాన్ని సి.ఈ.సి గ్రూపు నందు యర్రా కీర్తి 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానాన్న, ఎమ్ ఇ సి గ్రూపు నందు 500 మార్కులకు గాను 479 మార్కుల సాధించి కాలేజీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలోఎమ్ పి సి గ్రూపు నందు కీర్తి సత్య స్వాతి చింతా సంధ్య 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని, బై పి సి గ్రూపు నందు బండి భార్గవ్ సాయి 1000 మార్కులకు గాను 972 మార్కులు సి ఇ సి గ్రూపు నందు తాడి సంతోష్ 1000 మార్కులకు గాను 845 మార్కులు, ఎమ్ ఇ సి
గ్రూపు నందు కటారి తేజస్వి 1000 మార్కులకు గాను 955 మార్కులు సాధించి కాలేజీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని అన్ని గ్రూపులలో విద్యార్థులందరూ మంచి మార్కులతోవిజయంసాధించారు అని కళాశాల చైర్మన్ ఎ.బి.నాయుడు అన్నారు.కరస్పాండెంట్
కళాశాల ప్రిన్సిపాల్ బి.సుధీర్ బాబు ని అభినందించారు.