రాజోలు ఐటీ కోఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ : రాజోలు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–2లో ఉన్న ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్ (హైటెక్ ఆఫీస్)లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు, రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసైనికులు, ఐటీ టీం సభ్యులు కలిసి లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో నివసిస్తున్న రాజోలు జనసైనికులు, ఐటీ టీం సభ్యులు పాల్గొని జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.