?? 10th, inter పరీక్షలు విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్వహిస్తున్నా.
- సీఎం జగన్ రెడ్డి
● బాబు 420 జగన్ రెడ్డి… ఆపుతావ ఇంక నీ మహా నటన .
● విద్యార్థుల మీద బాధ్యత, ప్రేమ ఉంటే రెండు సంవత్సరాల నుండి అందాల్సిన 2700 కోట్లు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించండి.
●బకాయిలు అందక విద్యార్థుల జీవితాలు పోయి, ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి కారణం నువ్వు కాదా జగన్ రెడ్డి ?