రేయ్ మా మావ కి ఇలాంటి పేపర్ ఇచ్చినపడు కాస్త ముందుగా ప్రిపేర్ చెయాలి కదరా…
చూడండి పసి బిడ్డ ఎన్ని తడబాట్లు పడుతున్నాడు పాపం..
పాపం మామా నీ చూస్తా ఉంటే చిన్నపుడు నేను చదువుకున్న పద్యం గుర్తుకు వస్తుంది…
పాపం అమాయకం ఇరికించం…
పసి బిడ్డ రా మా మావ ఈ రెండో ఎక్కం ,చిట్టి చిలకమ్మ ఇలాంటివి ఇవ్వండి రా..
పీలింగ్ sad..