
అంచంచలమైన భక్తికి, బలానికి, విధేయతకు ప్రతిరూపం, నా ఇష్ట దైవం, నాకు పునర్జన్మను ప్రసాదించిన శ్రీరామ భక్త హనుమాన్, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.