రా జానగరం నియోజకవర్గం , రా జానగరం మండలం, పాత తుం గపాడు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్స వంలో పాల్గొని అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యే క పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదము లు స్వీ కరించి న రా జానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ “బత్తు ల బలరా మకృష్ణ” , జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డి నేటర్ శ్రీమతి “బత్తు ల వెంకటలక్ష్మి” ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ సీనియర్ నా యకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నా యకులు, తదితరులు పాల్గొన్నారు.