సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం ని ర్వహించేం దుకు ఎన్ఆర్ఐ శ్రీ కొట్టే ఉదయ్ భాస్క ర్ సమకూర్చిరిచేన ప్రచార రథాలను జనసేన పార్టీ ప్రధాన కార్య దర్శి శ్రీ కొణిదె ల నా గబాబు గారు ప్రారంభిం చారు . శని వారం సా యంత్రం , మంగళగిరిలోని జనసేన పార్టీ కేం ద్ర కార్ యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్య క్రమంలో 25 వాహనా లకు జెండా ఊపి లాం ఛనంగా ప్రారంభిం చారు . ఈ సందర్భం గా శ్రీ కొట్టే ఉదయ్ భాస్క ర్ ను అభినందిం చారు . జనసేన పార్టీ సిద్ధాంతా లు ప్రజలకు చేరు వ చేస్తూ వచ్ చే ఎన్ని కల్లో జనసేన, టీడీపీ కూటమి విజయాని కి దోహదపడాలని ఈ సందర్భం గా శ్రీ నా గబాబు గారు ఆకాం క్షిం చారు . ఈ కార్య క్రమంలో శ్రీ ఉదయ్ భాస్క ర్ సో దరు లు శ్రీ కొట్టే వెంకట్రావు, జనసేన నా యకులు, జనసైని కులు పాల్గొన్నారు.