త్రిష పుట్టినరోజుకు ‘విశ్వంభర’ నుంచి స్పెషల్ ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ విడుదల చేశారు.…