అమలాపురంలో ఘనంగా తెలుగుదేశం మహానాడు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహణ

అమలాపురం : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు అమలాపురంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో…