రాజోలు నియోజకవర్గంలో రూ.27.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాజోలు, ఆగస్టు 25: రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత ఊతమిస్తూ, రూ.26 కోట్ల SASCI నిధులతో చేపట్టనున్న 21 పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ…