పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయం: ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం నియజకవర్గం: నరసాపురం పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్‌కు పూర్వ విద్యార్థులు సొంత ఖర్చులతో రంగులు వేయించి…