పీజీఆర్‌ఎస్‌కు 179 అర్జీలు.. భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో మొత్తం 179 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.…