ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో ఎస్కేయూ విద్యార్థి ప్రతిభ

అనంతపురం: దేశవ్యాప్తంగా నిర్వహించిన 21వ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (AIBE)లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) న్యాయ విద్యార్థి ఎల్లార్తి చంద్రశేఖర్…