

రాజోలు కు రోడ్ల పండుగ
రాజోలు నియోజకవర్గ పరిధిలో వివిధ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు
రూ 26 కోట్ల SASCI నిధులతో గ్రామాలను కలిపే 21 పంచాయతీరాజ్ రోడ్లు (తారు & సి.సి రోడ్లు) మరియు1.40 కోట్లతో ఒక R&B తారురోడ్డుకు గాను నేడు 16 రోడ్లకు శంకుస్థాపన
నేడు వి.వి.మెరక, మోరిపోడు, శృంగవర్పాడు, అంతర్వేదికర, రామేశ్వరం, గుడిమూల, అంతర్వేదిపాలెం, అప్పనరామునిలంక, సఖినేటిపల్లిలంక, ములికిపల్లి, కాట్రేనిపాడు, కడలి, మామిడికుదురు, గోగన్నమఠం, చెన్నడం గ్రామాల్లో రోడ్ల పండుగ కూటమి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసిన గ్రామస్థులు.