విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి 50000 రూపాయల భరోసానందించేందుకు విశాఖ పర్యటనకు విచ్చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమ పర్యవేక్షణలో భాగంగా హార్బర్లో మత్స్యకార సోదరులతో కలసి ఏర్పాట్లను సమీక్షించటం జరిగింది.