మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ.. మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కించ పరుస్తు వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేసిన ఎస్ఈసీ సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఎస్ఈసీ.. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొన్న ఎస్ఈసీ #Kodalinani #SEC #NimmagaddaRameshKumar

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.