![](https://kingofandhra.com/wp-content/uploads/2023/11/image-33.png)
పాడేరు: అనంతగిరి మండలం, కి వర్ల పంచాయతీ పోడెల్తి గ్రామంలో 2017, 2018 సంవత్స రం మహాత్మాగాం ధీ ఉపాధి హామీ నిధులతో మట్టి రోడ్డు మంజూరు అయిం ది ఐతే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మొత్తం కోతకు గురికావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రాకపోకలకు వీలులేకుండా గ్రామస్తులకు ఏదైనా జబ్బు చేసిన అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేని విదంగా తయారయ్యింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, స్థానిక ఎమ్మెల్యేకు తెలియపరిచినా ఎటువంటి ప్రయోజనం లేనందున జనసేన పార్టీ మండల నాయకులు పోడెల బుజ్జి బాబు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా నడుం బిగించి రోడ్డు ని శ్రమదానం చేసి మరమ్మతులు చేస్తున్నాసు్తనా్నరు. గతంలో అధికారులకు , ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై వినతి పత్రాలు ఇచ్చామని కానీ ఎటువంటి స్పందన కనబడకపోవడంతో చేసేదేమిలేక గ్రామస్తు లు ఉమ్మ డిగా శ్రమించి సాధిం చుకుం దామని ఈ రోజు ఈ పని చేస్తున్నాసు్తనా్నమన్నారు అలాగే అధికారులకు , ప్రజాప్రతినిధులకు ప్రశ్నిస్తూ మరీ ఈ ప్రభుత్వ పాలకు లు, అధికారులు ఎందుకని ఇందుకోసమేనని ఎద్దేవా చేశారు. కనీసం ఇది చూసైనా అధికారులు బుద్ ధి తెచ్చు కోవా లని, ప్రజా సమస్య లు పట్టిం చుకోని ప్రజాప్రతినిధులు కనీస ఆలోచనైనా చేయాలని ఈ సందర్బంగా జనసేనపార్టీ నాయకులు పొడలి బుజ్జి బాబు గ్రామస్తులు అధికారుల్ని , ప్రజాప్రతినిధుల్ని కోరారు.