ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

తాటిపర్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తాటిపర్తి గ్రామ పంచాయతీలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…