తాడేపల్లి ఉన్న తన సొంత ఇంటిని పెంచుకునే ప్రకియలో #320కుటుంబాలు రొడ్డుకు లాగుతున్న సీయం కూలీనాలీ చేసుకునే జీవనం సాగించే అతిసామన్యులను భయబ్రన్తుకు గురి చేసి బలవంతంగా ఖాళీ చేయించాలి అనీ చూస్తున్న అధికారులు ఉన్న ఇళ్ళు పోతే వాళ్లు ఎక్కడికి వెళ్లాలి ???!!!
ఎలా బ్రతకాలి????!!!! #pleasesave320families