RRR నీ కొట్టింది ఎవరు..
ఇప్పుడు చెప్పండ్రా…RRR నీ కొట్టింది ఎవరు.. మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు..ఇప్పుడు సేఫ్ జోన్ లో వున్నది ఎవరు…
ప్రజల ప్రాణాలని కాపాడటానికి పోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.
ప్రజల ప్రాణాలని కాపాడటానికి పోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తీవ్రమైన మానసిక వేధనకి గురి చేస్తున్నారు..మందు ఇవ్వమంటున్నారు..ఆపమంటున్నారు..పోలీసుల హడావుడి..ప్రశాంతత లేకుండా…
కృష్ణపట్నం ఆయుర్వేదంకి పాక్షికంగా అనుమతి తెలిపిన అధికారులు
కృష్ణపట్నం ఆయుర్వేదంకి పాక్షికంగా అనుమతి తెలిపిన అధికారులు. తిరిగి మందు పంపిణీని ప్రారంభించనున్న ఆనందయ్య గారు. ఆక్సిజన్ లెవల్ 83 ఉన్న…