అన్నయ్య ఈడి కోర్టుకు వెళ్లాల్సిన డేట్స్:
ఏప్రిల్ – 6, 13, 20, 27 ( మంగళవారం )
అన్నయ్య సిబీఐ కోర్టుకు వెళ్లాల్సిన డేట్స్:
ఏప్రిల్ – 9, 16, 23 ( శుక్రవారం )
పథకాల పేరుతో కోర్టులను మోసం చేసి ఎగ్గొడుతున్నాడు అన్నయ్య, తన వాయిదాల సమయంలోనే పథకాలు ప్రకటిస్తాడు. అసలు ఇన్ని తెలివితేటలు ఎలా sir?