అదండీ విషయం. అటు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం భూములు, మన్సాస్ భూములే కాక, ఇటు తోట్లకోండ భౌథ్థరామ భూములు పైన కన్ను వేయటం జరిగింది పండుకోతికి? ఇక బోలిశెట్టి సత్యనారాయణ గారు, మీకు, మీ విశాఖపట్నం అభివృద్ధి కోరే శ్రేయోభిలాషులకు బోలెడంత పని పెట్టారు. మీకు వచ్చే ఎన్నికలు వరకు కావాల్సినంత ముడి సరుకు ఇచ్చారు. కాదంటారా?