• చేయూత స్కీమ్ పేరుతో వైసీ పీ స్కా మ్
• బీహార్ దాణా స్కా మ్ కంటే పెద్ద కుం భకోణం
• 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్ లీలో చెప్ పారు
• అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే
• పాడి పశువుల కొనుగోలు పేరుతో కొల్లగొట్టిన సొమ్ములు ఎటు పోయాయి?
• అక్క చెల్లెమ్మ లను నిం డా మోసం చేసిన వైసీ పీ ప్రభుత్వం
• లక్షల పాడి పశువులు కొని ఉంటే పాల వ్యాపారంలో రూ.14 వేల కోట్లకు పైగా ఆర్థి క లావా దేవీలు జరిగేవి
• పాల వెల్లు వ కాదు… వైసీ పీ పాపాల వెల్లు వ నడుస్తోం ది
• పాడి పశువుల కొనుగోలుపై సమగ్ర విచారణ చేపట్టాలి… ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకు రావా లి
• తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్య వహారాల కమిటీ ఛైర్మ న్ శ్రీ నాదెం డ్ల మనోహర్
పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీ పీ ప్రభుత్వం భారీ కుం భకోణం చేశారు… ఈ కుం భకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన పార్టీ రాజకీయ వ్య వహారాల కమిటీ ఛైర్మ న్ శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు వెల్లడిం చారు. లక్షల కొద్దీ పాడి పశువులు కొనుగోలు చేశామని శాసన సభలో ప్రభుత్వం చెప్పి న అధికారిక లె క్క లకు , క్షేత్ర స్థాయిలో అధికారులు చేసిన పరిశీలనలో తేలిన లె క్క లకు అసలు పొం తనే లేదని అన్నా రు. అధికారుల పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేలు మాత్రమే అని తెలిపారు. వైఎస్సార్ చేయూత స్కీమ్ కిం ద పశువుల కొనుగోలులోనే దాదాపు రూ. 2,887 కోట్ల అవినీతికి ఆస్కా రం ఇచ్చిన ఈ స్కా మ్ బీహార్ దాణా కుం భకోణం కంటే పెద్దది అని స్ప ష్టం చేశారు. మినీ డెయిరీల పేరుతో అక్క చెల్లెమ్మ లను వైసీ పీ ప్రభుత్వం నిం డా మోసం చేసిం దని చెప్ పారు. పశువుల కొనుగోలు స్కా మ్ మీద ము ఖ్య మంత్రి, సంబంధిత మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్ పాలని డిమాం డ్ చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్ యాలయంలో గురువా రం మీడియా సమావేశం నిర్వ హిం చారు. ఈ సందర్భం గా శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “మహి ళల ఆర్థి క అభివృద్ ధి, సా ధికారితకు తమ ప్రభుత్వం కట్టు బడి ఉందని ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న వైసీ పీ ప్రభుత్వం … క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధం గా వ్య వహరిస్తోం ది. గ్రామీణ ప్రాం తాల్లో స్వ యం సహాయక సంఘాల్లో ఉన్న మహి ళల ద్వా రా మినీ డెయిరీలు ఏర్ పాటు చేయించి పాల ఉత్పత్తి పెం చాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇందుకు గానూ 5.65 లక్షల మంది స్వ యం సహాయక సంఘాల్లో మహి ళలను అధికారులు గుర్తిం చారు. 4,90,374 పాడి పశువులను చేయూత స్కీం లో కొనుగోలు చేసేం దుకు అనుమతిస్తూ నవంబర్ 25, 2020లో క్ యాబినెట్ తీర్మా నం చేసిం ది. తద్వా రా 20 లక్షల లీటర్ల పాలు సేకరిం చాలని లక్ ష్యం గా పెట్టు కుం ది.
• ఒక్క రోజులో 1.85 లక్షల పాడి పశువులు పెరిగాయి
మహి ళా సా ధికారితపై శాసనసభలో సెప్టెం బర్ 25, 2023లో జరిగిన స్వ ల్ప కాలిక చర్చ లో భాగంగా మహి ళ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ మహి ళల ఆర్థి క స్వా వలంబన కోసం 2,08,790 పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్ పారు. విచిత్రం గా ఆ మరుసటి రోజే వ్య వసా య శాఖపై జరుగుతున్న చర్చ లో సంబంధిత మంత్రి గారు పాల వెల్లు వ పథకం కిం ద 3.94 లక్షల పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్ పారు. ఒక్క రోజులోనే 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో ము ఖ్య మంత్రిగానీ, సంబంధిత మంత్రులుగానీ సమాధానం చెప్ పాలి. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసిన పశు సంవర్థక శాఖ, డెయిరీ విభాగాల అధికారులకు వా స్తవంలో కనిపించి నవి 8 వేల పశువులు మాత్రమే. ఒక గేదె ను కొనుగోలు చేసి ఆ గేదె నే అనేకమంది కోసం కొనుగోలు చేసినట్లు లె క్క లు చూపిం చారు. అసలు లక్షల్లో పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయడం కష్ట సా ధ్య మైన ప్రక్రియ. రాజశేఖర్ రెడ్ డి గారు ము ఖ్య మంత్రిగా ఉన్న సమయంలో పశుక్రాం తి పథకం ద్వా రా 50 వేల పాడి పశువులను కొనుగోలు చేయడానికి బీహార్, గుజరాత్, హర్ యానా వంటి రాష్ట్రాలు తిరిగినా సా ధ్య పడలేదు. ఇప్పు డు 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా రు. వా స్తవంలో ఉన్నవి 8 వేల పాడి పశువులు మాత్రమే. లక్షల కొద్దీ కొన్నా మని చెప్పి కోట్ల ప్రజాధనం దోచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిం ది పాలవెల్లు వ పథకం కాదు పాపాల వెల్లు వ పథకం.
• సమగ్ర విచారణ చేయాలి…
ప్రభుత్వ లె క్క ల ప్రకారం మన రాష్ట్రం లో ఒక పాడి పశువు కొనుగోలు చేయాలంటే రూ. 75 వేలు ఖర్చ వుతుం ది. అదే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే ప్రయాణ ఖర్చు లు కలుపుకొని రూ. 83 వేలు అవుతుం దని అంచనా. ఒక మంత్రి గారు 2,08,790 పాడి పశువులు కొనుగోలు చేశామని చెప్ పారు. ఇంకో మంత్రి గారు 3.94 లక్షల పశువులు కొనుగోలు చేశామని చెప్ పారు. వీటికి రూ.వేల కోట్లు వెచ్చిం చారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలనలో 8వేల పాడి పశువులు మాత్రమే కొనుగోలు చేసినట్లు తేలిం ది. అంటే 3.86 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు చూపించి ఆ నిధులను దోచేశారు. అంటే దాదాపు రూ. 2887 కోట్ల అవినీతి జరిగిం ది. పాడిపశువులు కొనుగోలు చేశామని మంత్రి గారి చెప్పి న మాటల ప్రకారం ఒక పాడి పశువు 8 నెలలపాటు రోజుకు 4 లీటర్లు చొప్పు న, మూడు నెలలపాటు 2 లీటర్లు చొప్పు న పాలు ఇస్తుం ది. ఒక లీటర్ రూ. 65 చొప్పు న లె క్క గట్టి చూస్తే ఒక ఆర్థి క సంవత్స రానికి మహి ళల చేతి ద్వా రా రూ.1482 కోట్లు , ఐదేళ్లలో రూ.7410 కోట్లు ఆర్థి క వృద్ ధి సా గాలి. రెం డో మంత్రి గారి లె క్క ప్రకారం ఏడాదికి రూ.2850 కోట్లు , ఐదేళ్లలో రూ. 14,250 కోట్లు మహి ళల మినీ డెయిరీల ద్వా రా ఆర్థి క లావా దేవీల, ఆర్థి క వృద్ ధి జరగాల్సి ఉంది.
• ము ఖ్య మంత్రి ఏం చెబుతారు?
వైసీ పీ పాలకు లు చేసిన దుర్మా ర్గపు స్కా మ్ మూలంగా మినీ డెయిరీలు ఏర్ పాటు చేసుకోవడం ద్వా రా మహి ళల నుంచి జరగాల్సి న రూ.వేల కోట్ల ఆర్థి క వృద్ ధి నిలిచి పోయిం ది. మంత్రులు చెప్పి న లక్షల పాడి పశువులు నిజంగా ఇచ్చి ఉంటే మహి ళలు ఆర్థి కంగా బాగుపడేవా రు. వా రి కుటుం బాలు బాగుపడేవి. బీహార్ దాణా కుం భకోణం కంటే పెద్దది ఈ స్కా మ్. బీహార్ లో పెద్దపెద్ద నాయకు లే అరెస్టయి జైళ్లకు వెళ్లా రు. ఈ విషయాన్ని వైసీ పీ గుర్తుం చుకోవా లి. పాడి పశువుల స్కాం లో సొమ్ము ఎక్క డికి వెళ్లిం దో ము ఖ్య మంత్రి సమాధానం చెప్ పాలి. వైసీ పీ ప్రభుత్వం లో చేస్తు న్న కుం భకోణాల గురించి వెల్లడిస్తుం టే మా గురించి విచారిం చడం కాదు… మీవా ళ్ళు చేస్తు న్న స్కాము ల గురించి విచారణ చేయిం చండి. పశువుల కొనుగోలులో స్కా మ్ ఎలా జరిగిం దో, వేల కోట్ల సొమ్ములు ఎటు వెళ్లా యో ఎంక్వై రీ వేయించి తెలుసుకోవా లి. ప్రజలకు వివరిం చాలి. పొ రపాటును సరిదిద్ది వేల కోట్ల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకు రావా ల”ని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్ శి శ్రీ బోనబోయిన శ్రీనివా స్ యాదవ్, గుం టూరు జిల్లా అధ్య క్షులు శ్రీ గాదె వెం కటేశ్వ రరావు, కృష్ణా జిల్లా అధ్య క్షులు శ్రీ బండ్రెడ్ డి రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెం కట మహేష్, రాష్ట్ర సంయుక్త కార్య దర్ శి శ్రీ బండారు రవికాం త్, గుం టూరు జిల్లా ఉపాధ్య క్షులు శ్రీ ఇస్మా యిల్ బేగ్, పార్టీ నాయకు లు శ్రీ ఆళ్ల హరి, శ్రీ పసుపులేటి ము రళీకృష్ణ, శ్రీ తోటకూర వెం కటరమణరావు, శ్రీ షేక్ జాకీర్ హుస్సే న్, శ్రీ హరిదాసు గౌరీ శంకర్, శ్రీ యర్రు వెం కయ్య నాయుడు, శ్రీ దివ్వె ల మధుబాబు తదితరులు పాల్గొన్నా రు.