నరసాపురం, బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గం లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, వేములదీవి రాష్ట్ర , వేములదీవి వెస్ట్, బియ్యపు తిప్ప , పిఎంలంక గ్రామాలలో పర్యటించి ఆ గ్రామంలో ఉపాధి కోల్పోయిన వారికి అలాగే పంట నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది . ఈ కార్య క్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపి కృష్ణ, బందెల రవీంద్ర, వాతడి కనకరాజు, నిప్పు లేటి తారకరామారావు, తోట నాని, పోలిశెట్టి సాంబ, వట్టి ప్రోలు సతీష్, గ్రంధి నాని, దేసినీడి గంగాధర్, వెన్న నరేష్, చాముకురి రమేష్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.