
పోలవరం నియోజకవర్గం , బుట్టా యిగూడెం మండల పట్టణంలో గత 10 రోజులుగా సా గుతు న్న అంగనవాడి సమస్య ల పరిష్కా రానికి చేస్ తున్న నిరావధిక సమ్మె కు నేడు జిల్లా సంయుక్త కార్య దర్ శి పాదం నాగ కృష్ణ, మండల ఉపాధ్య క్షులు తీగల గో పాలకృష్ణ, ఏడుకొం డలు అధికారిక ప్రతినిధి మెట్టా బుచ్చి రాజు ఆధ్వర్యం లో జిల్లా ప్రధా న కార్య దర్ శి కరాటం సా యి, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చా ర్జ్ చిర్రి బా లరాజు సమ్మె లో పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వా డి కార్య కర్తలు వారి సమస్య లు చిర్రి బా లరాజుకి విన్నవిం చుకున్నా రు. అంగన్వా డి కేం ద్రాల తాళా లు సచివాలయం సి బ్బం ది పగలు కొ ట్టడం విస్మయానికి గురి చేసిం దన్నా రు. దేవాలయంలా భావిం చే అంగన్వా డి కేం ద్రాల తాళా లు బద్దలు కొ ట్టడం ఏంటని మండిపడ్డా రు. అంగన్వా డీలు కోరుకునే 26,000 కనీస వేతనం, సుప్రీం కోర్టు ఇచ్చి న తీర్పు గ్రాట్యుటీ అమల్ లోకి తీసుకురావడం, రిటైర్మెం ట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనాల్ లో సగం పిం ఛన్, మినీ సెం టర్లను మె యిన్ సెం టర్లు గా గుర్తిం చడం, లబ్ధిదా రులకు సరైన సరుకులు అందిం చడం తదితర డిమాం డ్లను వెం టనే ప్రభుత్వం తీర్చా లని డిమాం డ్ చేశారు. తమ సమస్య లు తెలుసుకోవడానికి పవన్ కళ్యా ణ్ దృష్టి కి తీసుకువెళ్లి తమ సమస్య లు తీర్చ డంలో మద్దతు గా నిలిచినటువంటి జనసేన పార్టీ జిల్లా ప్రధా న కార్య దర్ శి కరాటం సా యి, ఇన్చార్జి చిర్రి బా లరాజు, జిల్లా కమిటీ , మండల కమిటీ నాయకులకు, కార్య కర్తలకు అందరికీ సి ఐటియు యూనియన్ తరపున ధన్య వాదా లు తెలిపారు. ఈ కార్య క్రమంలో ప్రధా న కార్య దర్ శి పూనెం రాజా కొక్కె ర పద్మరాజు, ఇనులముల పున్నా రావు, జోడెం కృష్ణమూర్తి , కైగల సూ రిబా బు, కూరం దుర్గా రావు, మాణి కల దుర్గా రావు, మిరియాల సతీష్, కందుకూరి వెం కటేష్, ఆకుల పవన్ కళ్యా ణ్ తదితరులు పాల్గొన్నా రు.