తక్షణమే పంట కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలి

రంపచోడవరం నియోజవర్గం : వి.ఆర్ పురం మరియు కూనవరం మండలాల్లో గత మూడు రోజులుగా తుఫాను వల్ల కురుస్ తున్న భారీ…

ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు నష్ట పరిహారం అందించాలి

రాజోలు నియోజవర్గం : రాజోలు మండలం, శివకోటి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న…

తడిసిన, మొలకెత్తిన ధాన్యము తక్షణమే కొనుగోలు చేయాలి: రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం : మలికిపురం మండలం, మట్టపర్రు గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను కలిసి పరామర్శించిన…

మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా బత్తుల

రాజానగరం: మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు…

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు…

వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంస రచన

• ముఖ్యమంత్రి చెప్పినన్ని అబద్ధాలు మరెవరూ చెప్పి ఉండరు• కబ్జాలకు కేంద్రంగా… ఆగడాలకు అడ్డాగా విశాఖను చేశారు• పెట్టు బడుల సదస్సు…

తుఫాను ప్రాంతాలలో పర్యటించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గం లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, వేములదీవి రాష్ట్ర , వేములదీవి వెస్ట్,…

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రాజోలు నియోజకవర్గం , మలికిపు రం మండలం మలికిపు రంలో జనసేన పార్టీ…

తుపాను నష్టం అంచనాలకు అందడం లేదు

• ముఖ్య మంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి• ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది• నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు…

తుపాను ప్రభావంతో వ్యవసాయం అతలాకుతలం

• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణం• విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకూడదు• యుద్ధ ప్రాతిపది కన ఉపశమన చర్యలు…