వంగవీటి రాధాను కలిసిన
డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను జనసేన ఉమ్మడి చిత్తూరు జిలా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మర్యా దపూర్వకంగా…

జనసేన – టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ

తిరుపతి : 20వ డివిజన్, ఎంఆర్ పల్లి, శ్రీ కృష్ణ నగర్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం జనసేన – టిడిపి కలిసి…

మోటార్ కార్మిక సోదరులకు అండగా జనసేన

తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో మంగళవారం మోటా ర్ కార్మి క సోదరులకు అండగా జనసేన అనే కార్య క్రమాన్ ని…

నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన కిరణ్ రాయల్

జనసేన పార్టీ కార్యాలయంలో పీ.ఏ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను మంగళవారం హైదరాబాద్లో తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మర్యాదపూర్వకంగా కలిసారు…

త్వరలో టిడిపి-జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయం సమావేశాలు

తిరుపతి: టిడిపి, జనసేన పొత్తు నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా…

తిరుపతిలో సామాన్యులు రాజకీయం చేయకూడదా?

* తిరుపతి: పాలక వైకాపా చేసే సామాజిక సాధికారత యాత్రలో న్యాయం లేదని రెడ్డి పాలన కొనసాగుతున్నదని, ఏ డిపార్ట ్మెంట్లో…

“నిజం గెలవాలి” కి జనసేన సంపూర్ణ మద్దత

చంద్రబాబు, పవన్ కళ్యూణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమనానిరు జనసేన ఉమ్మడి చిత్తూరు జిలాలా అధయూక్షులు డాకర్ పసుపులేటి హర్ప్రసాద్.…

10వ రోజుకు చేరుకున్నా పట్టించుకోని
ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకున్నా పట్టించుకోనిప్రభుత్వం. వారికి అండగా కార్మికుల సమ్మెకు జనసేన అధినేత…

తిరుపతి లో కొందరి నిర్లక్ష్యం వల్ల మనుషుల ప్రాణాలు పోయాయి.. ఇది మీకు కనిపించలేద…ఇప్పుడు బైటికి వచ్చి మాట్లాడరా. అంటే కేవలం…

ఒకసారి తప్పుడు లెక్కలు బొక్కలోకి పోయావు. ఇప్పుడు 56 ప్రాణాలు పోతే 11 అంటున్నావు ఈసారి ఎక్కడికి పోతావో. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితికి కారణం. 10 లక్షలు కరోనా కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. శవాలతో రాజకీయం చేయడం మీకు కొత్తేమి కాదు. చంద్రబాబు వల్ల 23 ప్రాణాలు పోతే జైలులో పెట్టమన్న నోరు ఇప్పుడూ మూగపోయింది