ఇదెక్కడ మింగడు రా మామా….. మాటిమాటికీ నా వల్ల ఏమీకాదు అని గుచ్చి గుచ్చి చంపుతున్నారు కదరా….!

గెలిచిన వెంటనే బాధ్యత తీసుకున్నారు👋 #జైజనసేన✊

#జనసేన_పార్టీ పేరు వేయాలంటే ఎందుకు రా మీకు అంతా భయం…😏😏

మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ.. మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కించ పరుస్తు వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేసిన ఎస్ఈసీ సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఎస్ఈసీ.. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొన్న ఎస్ఈసీ #Kodalinani #SEC #NimmagaddaRameshKumar

తూర్పుగోదావరి జిల్లా,ఐ.పోలవరం మండలం కొమరగిరి బాబుజగజ్జీవన్ రాయ్ కాలనీలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి, PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారు మరియు స్థానిక ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో 300 మంది జనసేన పార్టీ లో చేరారు.జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

“ఆగిన రథచక్రాలు”

జనసైనికుడు కీ.శే. వెంగయ్యనాయుడు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున 8 లక్షల 50 వేల రూపాయల ఆర్థికసాయం అందించి, వెంగయ్య నాయుడు గారి పిల్లల చదువుల భాద్యతని తీసుకున్న జనసేనాని శ్రీ #PawanKalyan గారు

#JSPStandswithfarmers

“సీతానగరం కొండపై కొలువైన విజయ్ కీలాద్రి ని దర్శించుకున్న శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు”.

“అయ్యా బొడిలింగం నాని గారూ”, నీ అమ్మ మొగుడి బాషలోనే మేము నిన్ను అడుగుతున్నాము, మీరు నిరూపించాగలరా ??

WhatsApp chat