ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి: ఎస్టీయూ డిమాండ్

గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం…