ఆడబిడ్డలకు అండగా జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు.. నాలుగో కుటుంబాన్ని దత్తత

అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అండగా…