పవన్ కళ్యాణ్‌పై నిరాధార ఆరోపణలు సరికాదు: చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ…