పీజీఆర్‌ఎస్‌లో 212 ఫిర్యాదులు.. అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి మొత్తం 212 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ…