గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు

రాష్ట్రాలు ప్రతిపాదిస్తే కొత్త ఐటీడీఏల ఏర్పాటుకు కేంద్రం సుముఖం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూడిల్లీ:…