జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు అన్నదాతలను ఆదుకోవాలంటూ జనసేన అధ్యక్షులు దీక్ష..!ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు దీక్ష చేపట్టారు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు చేప్పట్టిన రైతు దీక్ష కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము…. @ శ్రీ పవన్ కళ్యాణ్ గారు,