జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పంట నష్టపోయిన రైతులుకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలిసింది గా ప్రభుత్వని కోరుతూ రైతులకి అండగా నరసాపురం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బొమిడి నాయకర్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలు నిహరదీక్ష కారిక్రమని చేపటారు