నివార్తుపాన్* కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం ప్రకటించాలని కోరుతూ కోప్పర్రు కుర్రాళ్లమ్మ గుడి వద్ద *నిరసన తెలియచేయటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తూఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు భరోసాగా నిలుస్తూ నర్సాపురం నియోజకవర్గం,కోప్పర్రు గ్రామంలో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు ,రైతులు కలిసి నిరసన తెలియచేయటం జరిగింది