ఈ ఇసుక ప్రశ్నలకు బదులేది…?

JanaSena Party తరపున ఘననివాళులు అర్పిస్తున్నాము.

మాతృభూమి కోసం వీరమరణం పొందిన మహనీయులకు JanaSena Party తరపున ఘననివాళులు అర్పిస్తున్నాము. शहीद_दिवस #MartyrsDay

బహిరంగ సభ దృశ్యాలు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభ దృశ్యాలు.

అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్న IIIT అధికారులు….

విద్యార్థులకు కల్పించాల్సిన కనీస వసతులు కల్పించకుండా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్న IIIT అధికారులు భోజనం నాణ్యతతో లేదని,హాస్టల్ గదులు పరిశుభ్రంగా లేవని విద్యార్థులు…

వ్యవసాయ బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి నక్క జిత్తుల వేషాలు. “ఢిల్లీలో మద్దతు – గల్లీలో ధర్నా” అక్కడ కేసుల భయం ఇక్కడ రైతన్నల ఓట్ల భయం రైతన్నల మీద నిజంగా ప్రేమ ఉంటే జనసేన కోరినట్టు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వేంటనే ఆదుకోవాలి. లేదంటే రైతులపై మీ కపట ప్రేమ మానుకోవాలి..

రైతుకు ముద్దులు పెట్టేవాడిని కాదు.. ముద్ద పెట్టే వాడ్ని ఎన్నుకుందాం… రైతుకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలి అని డిమాండ్ చేసిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. #JanaSenaRythuDeeksha

#pawankalyanwithfarmers

నా ఒక్కడి విజయం కోసంఅయితే ఇంత కష్టపడాల్సిన పనిలేదునావరకు నేను పనిచేసుకొని గెలవచ్చు..కానీ నేను వ్యవస్థ మార్పుకొరకు పోరాడుతున్నాను..కాబట్టి ఓటములు ఎదురైనాసరే…

Janasena@sevaaa

నెల్లూరు జిల్లా #సర్వేపల్లి_నియోజకవర్గ మనుబోలు నేషనల్ హైవే లో వరదలు రావడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలలో ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు…

Prakasam district

After the 2022 reorganisation of districts in Andhra Pradesh, the boundaries of Prakasam district were reorganised…