Janasena@sevaaa

నెల్లూరు జిల్లా #సర్వేపల్లి_నియోజకవర్గ మనుబోలు నేషనల్ హైవే లో వరదలు రావడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలలో ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు నానా ఇబ్బంది పడుతున్నారు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జాం కావడంతో జనసేన నాయకులు #బోనుబోయిన_ప్రసాద్ గారి సహాయంతో 300 మంది కి మార్నింగ్ నేషనల్ హైవే లో టిఫిన్స్ , బిస్కెట్స్ , వాటర్ ప్యాకెట్ లు పంచడం జరిగినది#janasevaforjanasena

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.