#pawankalyanwithfarmers

నా ఒక్కడి విజయం కోసం
అయితే ఇంత కష్టపడాల్సిన పనిలేదు
నావరకు నేను పనిచేసుకొని గెలవచ్చు..
కానీ నేను వ్యవస్థ మార్పుకొరకు పోరాడుతున్నాను.
.
కాబట్టి ఓటములు ఎదురైనా
సరే పోరాడాలని నిర్ణయించుకొని
రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.