సిక్కోలు ఉద్దానం సేవాసమితి నూతన కార్యాలయం శుభ సందర్భంగా.. సిక్కోలు ఉద్దానం సేవాసమితి ఆధ్వర్యంలో రిమ్స్ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం సౌజన్యంతో మెగా రక్తదానం శిబిరం మరియు సెంకర్ఐ ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో ఉచిత కంటి శిబిరం సొంపేటలో బిరుసువాడ 3వ కోలనిలో నివహించడం జరిగింది. ఈ రక్తదానం శిబిరంలో అన్నవరం హెల్ప ింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ధాతకి సరిఫికెట్, ఒక సమత్సరం ఇన్స్‌రెన్స్ అంద ించారు. పట్టణ మరియు మన పరిసర ప్రాంత ప్రజల క్షేమంకోసం నిర్వహించిన శిబిరంలో అన్నవరం హెల్ప ింగ్ హ్యాండ్స్ సంస్థ పాల్గొని ఆనంద వ్యక్తం చేశారు. సిక్కోలు సేవాసమితి భేష్ కొనియాడారు. అనంతరం సిక్కొల్ ఉద్దానం సేవాసమితి సిబ్బంది సీల్డ్ ఇచ్చి అన్నవరం హెల్ప ింగ్ హ్యాండ్స్ సభ్యులను తారక్ బహూకరింన్చి అభినంద ించారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు గోపి , రాజేష్, ప్రశాంత్, ధనుంజయ, వాసు, బెజ్జో ప్రదీప్, సాగర్, లలిత, హరిప్రియ మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దుద్ది శ్రీను, హృదయం ఫౌండేషన్ అధ్యక్షులు మిన్నరవు పాల్గొన్నారు.