నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ దీపావళి పండుగ రోజున సంతోషంగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలు వీరమహిళలకు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి మరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు లోకం ప్రసాద్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే దీపావళి జనసేన ప్రభుత్వంలో చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.