జగ్గం పేట నియోజకవర్గం : ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి కావడం కోసం జగ్గం పేట నియోజకవర్గం లో చేస్ తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 743వ రోజు కార్య క్రమం గురువారం కిర్లం పూడి మండలం, వీరవరం గ్రామంలో జరిగిం ది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 744వ రోజు కార్య క్రమం శుక్రవారం కిర్లం పూడి మండలం వేలంక గ్రామంలో కొ నసాగిం చడం జరుగుతుం ది. కావున అందుబా టులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్య క్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిం దిగా కోరుచున్నా మని పాటంశెట్టి శ్రీదేవిసూ ర్య చంద్ర తెలిపారు. ఈ రోజు కార్య క్రమాన్ ని విజయవంతం చేసి న తూర్పు గోదా వరి జిల్లా జనసేన పార్టీ కార్య క్రమాల నిర్వహణ కమిటీ సభ్యు లు డేగల విజయ్ కుమార్, గండేపల్లి మండల అధ్య క్షులు గో న శి వరామకృష్ణ, జగ్గం పేట మండల బిసి సె ల్ అధ్య క్షులు రేచిపూడి వీరబా బు, జగ్గం పేట మండల ఉపాధ్య క్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గం పేట మండల ప్రధా న కార్య దర్ శి గండికోట వీరపాం డు, కిర్లం పూడి మండల సంయుక్త కార్య దర్ శి జువ్వల శ్రీను, వీరవరం నుం డి గ్రామ అధ్య క్షులు పి డుగు జయబా బు, ఉపాధ్య క్షులు సుం కర రాజా, రావులపూడి దొ రబా బు, మలిరెడ్ డి విష్ణు , పెరుగుల శ్రీను, దడాల విక్రమ్, జీలకర్ర ప్రతాప్, బసవా బద్రి, కిర్లం పూడి నుం డి నాగబొయిన శి వ, ముక్కొల్లు నుం డి చె క్కపల్లి వేణి , ఎస్. తిమ్మా పురం నుం డి గ్రామ అధ్య క్షులు కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్, బూరుగుపూడి నుం డి గ్రామ అధ్య క్షులు వేణు మల్లే ష్, కోడి గంగాధర్, పెసల తాతాజీ, కర్ణం లోవరాజు, గో నేడ నుం డి నల్లం శెట్టి చిట్టిబా బు, వల్లపుశెట్టి నాని పాటంశెట్టి శ్రీదేవిసూ ర్య చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.